Episode's summary
‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Episodes
తేనెలూరు తెలుగు Ep7 : తెలుగుతో దోబూచులాడుతున్న అన్యభాషా పదాలు..
Listened‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తేనెలూరు తెలుగు Ep6 : తెలుగు మాండలికాలు..యాసేదైనా భాష ఒక్కటే..
Listenedభాష ఒక్కటే అయిన ప్రతిభాషకు ప్రాంతాన్ని బట్టి యాసలు, కొన్ని పద గుంభనాలుంటాయి. నేటి తేనెలూరు తెలుగు సంచికలో తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తేనెలూరు తెలుగు Ep5 : తెలుగు నిఘంటువులు
Listenedవేదాల కాలం నుంచే మనక నిఘంటువులుండేవి అంటే మీరు ఆశ్చర్యపోతారు. అవే నిరుక్తములు. మహర్షులు వేదాలలోని పదాలను ఏ అర్థంలో ఉపయోగించారో తెలుపుతు వివరణలిచ్చిన గ్రంధాలను నిరుక్తములు అంటారు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తేనెలూరు తెలుగు Ep4 : తెలుగు అక్షరమాల
Listenedతెలుగు అక్షరమాలలో అక్షరాలు ఎన్ని? ప్రశ్న చాలా చిన్నదే. కానీ జవాబే కష్టతరం. ఎందుకంటే, నేడు ఒక్కో పాఠ్య పుస్తకంలో ఒక్కోలాగా ఉంటుంది. దాంతో తెలుగులో అక్షరాలు ఎన్ని అంటే తడుముకునే పరిస్థితి. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తేనెలూరు తెలుగు Ep3 : తెలుగు ధ్వని - లిపి
Listenedభాషకు ధ్వని ప్రధానమైతే, ధ్వనిని సూచించేది లిపి. ఒక భాషకు లిపి ఏర్పడటానికి కొని సంవత్సరాలు పడుతుంది. నేటికీ ప్రపంచంలో చాలా భాషలకి లిపి లేదు. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.