త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu

త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu by Thru the Bible Telugu

Thru the Bible Telugu

రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం ఒక్క కార్యక్రమాన్నైనా మీరు వినాలని కోరుతున్నాం. మీరు ప్రతివారం ఈ విధంగా వినగలిగితే 5 సంవత్సరాలలో బైబిలునంతటిని అధ్యయనం చేయగలుగుతారు.

Listen to the last episode:

Previous episodes

  • 261 - యాకొబు 1: 19-27 
    Thu, 22 Oct 2015 - 0h
  • 260 - యాకొబు 1:9-18 
    Wed, 21 Oct 2015 - 0h
  • 259 - యాకొబు 1:1-8 
    Tue, 20 Oct 2015 - 0h
  • 258 - యాకొబు ఉపోద్ఘాతం 
    Mon, 19 Oct 2015 - 0h
  • 257 - హోషేయ 14 
    Fri, 16 Oct 2015 - 0h
Show more episodes

More Indian religion & spirituality podcasts

More international religion & spirituality podcasts

Choose podcast genre